యువకుడిపైకి దూసుకెళ్లిన ట్యాంకర్ (షాకింగ్ వీడియో)

71చూసినవారు
తాజాగా ఢిల్లీలోని సంగం విహార్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వీధిలో ట్యాంకర్ వేగంగా వెళ్తుండగా.. అక్కడున్న యువతపై వర్షపు నీళ్లు పడ్డాయి. దీంతో ట్యాంకర్‌ డ్రైవర్‌, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డ్రైవర్‌పై యువకులు రాళ్లు రువ్వారు. అనంతరం డ్రైవర్‌ ఓ యువకుడిని ట్యాంకర్‌తో ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్