మృతులకు కోటి పరిహారం: టాటా గ్రూప్

59చూసినవారు
మృతులకు కోటి పరిహారం: టాటా గ్రూప్
విమాన ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. అయితే విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు అందరూ మరణించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్