TG: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రానికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లుగా ఉందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
* పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లు
* బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లు
* కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు
* పన్నేతర ఆదాయం అంచనా రూ.31,618 కోట్లు
* కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు
* జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా