టీచర్ స్కెచ్.. ఫోన్‌ ముట్టుకోమంటూ పిల్లల ఏడుపు (Video)

81చూసినవారు
పిల్లల్లో ఫోన్ అడిక్షన్ ఎలా తప్పించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌లోని హెచ్‌పీ ఇంటర్నేషనల్ స్కూల్‌ టీచర్లు ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక మేడమ్ కళ్ళ మీద కర్చీఫ్‌తో చెయ్యి వేసుకుని, మరో కంటికి బ్యాండేజ్‌ వేసుకుని ఏడుస్తూ వస్తుంది. ఫోన్‌ని ఎక్కువగా చూడటం వల్లే ఇలా జరిగిందని టీచర్‌ ఏడుస్తూ అందరికీ వినిపించేలా చెప్పింది. దీంతో ఆ పిల్లలు ఫోన్‌ని తీసుకోమని ఇచ్చినా తీసుకోలేదు.

సంబంధిత పోస్ట్