చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ జితేష్ శర్మ ఎంగేజ్​మెంట్

564చూసినవారు
చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ జితేష్ శర్మ ఎంగేజ్​మెంట్
భారత వికెట్ కీపర్, బ్యాటర్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ జితేష్ శర్మ వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. శుక్రవారం(ఆగష్టు 08) ఈ యువ క్రికెటర్ తన చిన్ననాటి స్నేహితురాలు షలక మకేశ్వర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కాబోయే సతీమణి షలకతో నిశ్చితార్థ వేడుకలో దిగిన ఫొటోలను జితేష్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆగస్టు 8న తన ఎంగేజ్​మెంట్ అయిందని తెలిపాడు.

సంబంధిత పోస్ట్