BRS ట్వీట్‌కు టీకాంగ్రెస్ కౌంటర్

85చూసినవారు
BRS ట్వీట్‌కు టీకాంగ్రెస్ కౌంటర్
అసెంబ్లీలో రేవంత్ అవమానించడంతో MLA సబిత కంటతడి పెట్టుకున్నారని BRS చేసిన ట్వీట్‌కు టీకాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
’’ఏడుపు ఎందుకు సబితమ్మా.. చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా?, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసినందుకా?, కష్టకాలంలో కాంగ్రెస్ ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా?, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుకా?‘‘ అని ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్