గద్దర్ అవార్డుల వేడుకలో తెలంగాణ గీతం (వీడియో)

61చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరుగుతోంది. తొలుత తెలంగాణ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వరంలో చిన్నారుల బృందం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. పై వీడియో బటన్‌ను క్లిక్ చేసి మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్