మహిళా సాధికారతలో రోల్ మోడల్‌గా తెలంగాణ: భట్టి

3చూసినవారు
మహిళా సాధికారతలో రోల్ మోడల్‌గా తెలంగాణ: భట్టి
మహిళా సాధికారతలో తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా నిలవాలని తమ ప్రభుత్వం కృషిచేస్తోందని DyCM భట్టి విక్రమార్క అన్నారు. దేశం అంతా తెలంగాణకు వచ్చి చూసేలా ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్