తెలంగాణ బీజేపీ టీచర్స్ MLC అభ్యర్థుల ప్రకటన

82చూసినవారు
తెలంగాణ బీజేపీ టీచర్స్ MLC అభ్యర్థుల ప్రకటన
తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల నేపథ్యంలో 3 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ పార్టీ ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్‌ MLC అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ టీచర్‌ MLC అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్