ఈనెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ!

65చూసినవారు
ఈనెల 19న తెలంగాణ కేబినెట్ భేటీ!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19న భేటీ కానున్నట్లు సమాచారం. వచ్చే నెల జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్