రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

64చూసినవారు
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై చర్చ జరగనుంది. అలాగే వర్షాకాలానికి సంబంధించిన అంశాలైన రైతు భరోసా చెల్లింపు, వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్