నేడు తెలంగాణ క్యాబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం

72చూసినవారు
నేడు తెలంగాణ క్యాబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ. 10 గంటలకు సమావేశం కానుంది. ఇందులో కులగణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ. 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్