తెలంగాణ సీపీగెట్- 2025 నోటిఫికేషన్ విడుదల

84చూసినవారు
తెలంగాణ సీపీగెట్- 2025 నోటిఫికేషన్ విడుదల
TG: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జులై 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2000 ఆలస్య రుసుముతో జులై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్