తెలంగాణ EAPCET వెబ్‌ ఆప్షన్ల నమోదు మళ్లీ ఆలస్యం

3చూసినవారు
తెలంగాణ EAPCET వెబ్‌ ఆప్షన్ల నమోదు మళ్లీ ఆలస్యం
తెలంగాణ EAPCET వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ఉ.10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సా.4 గంటలకు మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సా. 6 గంటల నుంచి నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నాయి. వెబ్‌ ఆప్షన్లకు జులై 6 నుంచి 10 వరకు అవకాశం ఇచ్చారు. జులై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. జులై 18లోపు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు.

సంబంధిత పోస్ట్