హైదరాబాద్ మెట్రోలో తెలంగాణ ప్రభుత్వానిది 10% మాత్రమే!

64చూసినవారు
హైదరాబాద్ మెట్రోలో తెలంగాణ ప్రభుత్వానిది 10% మాత్రమే!
దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్‌ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాతిపదికన ఏర్పాటైన ప్రాజెక్టు కావడంతో ఇందులో 90% L&T సంస్థ భాగస్వామ్యం ఉండగా.. మిగిలిన 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో.. మెట్రో నిర్వహణ అనేది L&T చేయాలి.. లేకపోతే ఇతర సంస్థలకు అమ్ముకోవాలి.

సంబంధిత పోస్ట్