గిగ్ వర్కర్స్ కోసం కొత్త బిల్లు తీసుకురానున్న తెలంగాణ సర్కార్

60చూసినవారు
గిగ్ వర్కర్స్ కోసం కొత్త బిల్లు తీసుకురానున్న తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ కోసం ప్రత్యేక బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ముసాయిదా బిల్లును విడుదల చేసి, దానిపై అభ్యంతరాలు తీసుకుంటోంది. వీటి ఆధారంగా తుది బిల్లును తయారు చేసి అమల్లోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, తాము ఆశించిన మేరకు బిల్లు తీసుకురాలేదని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్