మీ పదేళ్ల పాలనలో తెలంగాణ అరిగోస పడ్డది: పొన్నం (VIDEO)

0చూసినవారు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పదేళ్ల పాలనలో తెలంగాణ అరిగోస పడ్డదని ఫైర్ అయ్యారు. ప్రెస్‌క్లబ్‌లో చర్చ పెడితే రికార్డు ఉండదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ని తీసుకొని అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చర్చ చేయాలో కూడా తెలియకపోతే ఎలా? అని ఎద్దేవా చేశారు. చర్చల పేరుతో వీధిలో కొట్టుకుందామా? అలా కాదు కదా! అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్