రేపు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

9చూసినవారు
రేపు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ (TG ICET) ఫలితాలు జూలై 7న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నట్లు కన్వీనర్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రవి తెలిపారు. జూన్‌లో విడుదలైన ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 26 వరకు స్వీకరించారు. ఫలితాలు https://icet.tsche.ac.inలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్