తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు: CM

83చూసినవారు
తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు: CM
తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని CM రేవంత్ తెలిపారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో CM మాట్లాడుతూ.. 'ORRకు RRRకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నాం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. HYDలో 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్‌లను పూర్తిగా రద్దు చేశాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్