గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

56చూసినవారు
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం
ఏపీలో నిర్మించనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. ఏపీ ప్రాజెక్టు GWDT, పునర్విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆమోదించకముందే DPR అడగడమేంటి? అని ఏపీని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే PFRను తిరస్కరించాలని కోరారు. ఏపీకి DPR సమర్పించకుండా ఆపాలని.. టెండర్లు పిలవకుండా ఏపీని ఆపాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్