తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు!

55చూసినవారు
తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు!
TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఇకపై స్థలాలు, అపార్ట్‌మెంట్స్ కొనాలనే వారికి  భారీ షాక్ తగలనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో భూముల లావాదేవీలపై రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచనున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్‌‌పై 30 శాతం, ఓపెన్ ఫ్లాట్స్ పై వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం పెంచే అవకాశం ఉన్నట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్