బోనస్ రూ.767 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి: హరీశ్

64చూసినవారు
బోనస్ రూ.767 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి: హరీశ్
TG: ధాన్యపు రాశుల వద్దే శవాలుగా మారుతున్న రైతుల దీన స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. 'రైతులకు సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ పైసలు రూ.767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతుకు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఇందుకు ధన్యవాదాలు. ఈ డబ్బులు కూడా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. కల్లాల్లోనే ప్రాణాలు కోల్పోతున్న రైతన్నల గురించి ఆలోచించండి' అని మంత్రి ఉత్తమ్ కు సూచించారు.

సంబంధిత పోస్ట్