నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

54చూసినవారు
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాటపట్టారు. ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ఉదయం ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ తరపున ఢిల్లీలో ప్రచారం చేయబోతున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఉన్న చోట ఈ ప్రచార ర్యాలీ సాగనుంది.

సంబంధిత పోస్ట్