ఈ నెల 20న మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ చర్యలపై నిరసనగా ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో AOB, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.