తెలుగోళ్లు అంటే వైల్డ్ ఫైర్: అల్లు అర్జున్ (వీడియో)

6చూసినవారు
USలో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నిర్వహించిన అమెరికన్ తెలుగు సంబరాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. 'ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న USలో తెలుగు వాళ్లను కలవడం సంతోషంగా ఉంది. ఇండియన్స్ ఎక్కడ ఉన్నా తగ్గేదే. తెలుగు వాళ్లు అస్సలు తగ్గేదేలే. తెలుగోళ్లంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్' అంటూ స్టేజీపై 'పుష్ప-2' సినిమా డైలాగులను బన్నీ చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్