తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

75చూసినవారు
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు
తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో సోమవారం పదేళ్ల రికార్డును దాటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యం ప్రాంతమైన ఆదిలాబాద్ లో ఏకంగా 6.8 డిగ్రీలు పెరిగి 37.3 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో 36.8, ఖమ్మంలో 36.4, మహబూబ్ నగర్లో 36.4, రామగుండంలో 35.6 డిగ్రీల చొప్పున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా వేడి పెరగడానికి కారణం గాలిలో తేమశాతం పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్