కాంగ్రెస్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత (వీడియో)

61చూసినవారు
ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో మరోసారి విచారణకు రావాలని ఈడీ కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా AICC కార్యాలయం నుంచి ఈడీ ఆఫీస్ వరకూ కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్