వైసీపీ పోరుబాట యాత్రలో ఉద్రిక్తత (వీడియో)

73చూసినవారు
AP: అనంతపురం జిల్లాలో వైసీపీ పోరుబాట యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను యాత్రకు పంపాలని వైసీపీ నాయకులు హెచ్చరించగా, పరీక్షల కారణంగా పంపలేమని కళాశాల యజమాన్యం తేల్చిచెప్పేసిందే. ఈ క్రమంలో వాగ్వాదం చెలరేగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్