మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత

84చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత
TG: మహబూబాబాద్ జిల్లా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గుడిసెలను తొలగించవద్దంటూ కలెక్టరేట్ సమీపంలో పెట్రోల్ బాటిళ్లతో నివాసితులు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు గో బ్యాక్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్