ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఉగ్రవాదులను దాదాపు 100 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది అయిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అజార్‌కు రూ.14 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక భారత్ దాడుల్లో చనిపోయిన వారికి పాకిస్తాన్ నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పీఎంవో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.