ఉగ్రవాది ఇల్లు ధ్వంసం: భారత ఆర్మీ

65చూసినవారు
ఉగ్రవాది ఇల్లు ధ్వంసం: భారత ఆర్మీ
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో షోపియాన్ ఎన్కౌంటర్‌లో  హతమైన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఇద్దరిని ఇండియాన్ ఆర్మీ గుర్తించింది. వారిలో ఒకరు LeT చీఫ్ ఆపరేషన్ కమాండర్ షాహీద్ కుట్టయ్, షఫీ డర్గా పేర్కొంది. షాహీద్ కుట్టయ్ ఇంటిని ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల స్థావరం నుంచి AK సిరీస్ రైఫిల్స్, గ్రెనేడ్స్ స్వాధీనం చేసుకుంది. వీరికి గతంలో ఉగ్రదాడులతో సంబంధం ఉన్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్