రోబోట్యాక్సీ సేవను ప్రారంభించిన టెస్లా

51చూసినవారు
రోబోట్యాక్సీ సేవను ప్రారంభించిన టెస్లా
అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా సంస్థ సెల్ఫ్-డ్రైవింగ్ ట్యాక్సీ సేవను ఎలాన్ మస్క్ ప్రారంభించారు. ప్రయాణికులకు $4.20 (సుమారు రూ.360) ఫ్లాట్ చార్జ్‌తో ఈ రోబోట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ దశలో ఇవి పరిమిత సంఖ్యలో, కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే సేవలందిస్తాయి. 18 ఏళ్లకు తక్కువ వయస్సు కలిగినవారికి ఈ సేవను టెస్లా అనుమతించలేదు.

సంబంధిత పోస్ట్