ఈ నెల 11న టెట్‌ హాల్‌టికెట్లు

52చూసినవారు
ఈ నెల 11న టెట్‌ హాల్‌టికెట్లు
TG: టెట్ హాల్‌టికెట్లు జూన్‌ 11న విడుదల కానున్నాయి. అభ్యర్థులు టెట్‌ వెబ్‌సైట్‌లో వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసారి 1.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-1కు 46 వేల మంది, పేపర్-2కు 1.03 లక్షల మంది, రెండు పేపర్లకు కలిపి 16 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. టెట్ పరీక్షలు జూన్‌ 18 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగనున్నాయి. పరీక్షలు ఉదయం 9- 11:30, మధ్యాహ్నం 2- 4:30 మధ్య నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్