నేటి నుంచి టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

60చూసినవారు
నేటి నుంచి టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ రాత పరీక్ష జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 2.30 గంటలపాటు ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్