TET అర్హత అన్ని విద్యా సంస్థలకు తప్పనిసరి: మద్రాస్ హైకోర్టు

80చూసినవారు
TET అర్హత అన్ని విద్యా సంస్థలకు తప్పనిసరి: మద్రాస్ హైకోర్టు
TET అర్హతపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా తీర్పు మేరకు, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత అన్ని విద్యా సంస్థలకు, మైనారిటీ విద్యా సంస్థలకూ తప్పనిసరిగా వర్తించనుందని స్పష్టం చేసింది. మైనారిటీ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు TET అర్హత అవసరం లేదని గతంలో రిట్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను విచారిస్తూ, హైకోర్టు ఈ కీలక తీర్పును ఇచ్చింది.

సంబంధిత పోస్ట్