ఈనెల 24 నుంచి TG బడ్జెట్ సమావేశాలు

51చూసినవారు
ఈనెల 24 నుంచి TG బడ్జెట్ సమావేశాలు
తెలంగాణలో ఈ నెల 24నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ తాజాగా రివ్యూ నిర్వహించారు.లోక్ సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ రేవంత్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఈ రివ్యూలో ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.