TG: భారీగా తగ్గిన చికెన్ ధరలు

72చూసినవారు
TG: భారీగా తగ్గిన చికెన్ ధరలు
హైదరాబాద్‌లో చికెన్ ప్రేమికులకు శుభవార్త. గత వారం కిలో చికెన్ ధర రూ.250కి చేరినప్పటికీ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. విత్ స్కిన్ కిలో ధర రూ.173గా, స్కిన్‌లెస్ కిలో రూ.196గా నిర్ణయించారు. హోల్‌సేల్, రిటైల్ షాపుల ధరల్లో రూ.5 నుండి రూ.10 వరకు తేడా ఉండొచ్చు. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. మరోవైపు, నగరంలో డజన్ గుడ్ల ధర రూ.72గా కొనసాగుతోంది. ఇది మధ్య తరగతి వారికి ఉపశమనం కలిగించే విషయమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్