TG: మహిళపై డాక్టర్ లైంగిక వేధింపులు!

79చూసినవారు
TG: మహిళపై డాక్టర్ లైంగిక వేధింపులు!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రి ముందు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ RMP వైద్యుడి లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతుంది. తన వద్దకు వైద్యానికి వచ్చిన మహిళతో డాక్టర్ సమీర్.. నీకు పిల్లలు కాకపోతే నాతో పాటు నా స్నేహితులతో గడిపితే పిల్లలు పుడతారంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సమీర్ పై బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సమీర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘల నాయకులు రోడ్డుపై బైఠాయించారు.

సంబంధిత పోస్ట్