హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా భార్యభర్తలను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తుఫ్రాన్‌పేట్‌కు చెందిన వెంకటేష్, లక్ష్మీగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.