TG: బాలికపై అత్యాచారం కేసు.. దోషికి 20 ఏళ్లు జైలు శిక్ష

76చూసినవారు
TG: బాలికపై అత్యాచారం కేసు.. దోషికి 20 ఏళ్లు జైలు శిక్ష
మేడ్చల్‌ జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. 2017లో 8 ఏళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. కోర్టులో కేసు వేశారు. ఇవాళ విచారణ చేపట్టిన మేడ్చల్‌ జిల్లా పోక్సో కోర్టు.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్