TG: జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం

69చూసినవారు
TG: జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మహబూబ్ నగర్- దామోదర రాజనర్సింహ, రంగారెడ్డి-శ్రీధర్ బాబు, వరంగల్-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్-పొన్నం ప్రభాకర్, నిజామాబాద్-సీతక్క, కరీంనగర్-తుమ్మల నాగేశ్వర రావు, ఆదిలాబాద్-జూపల్లి కృష్ణా రావు, మెదక్-వివేక్ వెంకట్ స్వామి, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం-వాకిటి శ్రీహరి.

సంబంధిత పోస్ట్