TG: పురుగుల మందు తాగి.. బిల్డింగ్ పైనుంచి దూకాడు

62చూసినవారు
TG: పురుగుల మందు తాగి.. బిల్డింగ్ పైనుంచి దూకాడు
HYD: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతున్న హరినాథ్ అనే విద్యార్థి ఈరోజు పురుగుల మందు తాగి.. ఆపై ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థులు, యాజమాన్యం హరినాథ్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదయ్యింది.

సంబంధిత పోస్ట్