TG: హైడ్రాకు వర్షాకాల నిర్వహణ బాధ్యతలు

58చూసినవారు
TG: హైడ్రాకు వర్షాకాల నిర్వహణ బాధ్యతలు
TG: వర్షాకాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించారు. ఈ మేరకు పురపాలకశాఖ కమిషనర్‌ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వరద నీటి నిల్వ, నాలాల్లో పూడికతీత, రహదారులపై బురద, కూలిన చెట్ల తొలగింపు బాధ్యతలు హైడ్రాకు అప్పగించారు. ఈ మేరకు జలమండలి, విద్యుత్‌శాఖల సమన్వయంతో పనిచేయాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్