TG: సర్కార్ బడిలో ఒక్కడే సారు.. ఇద్దరే విద్యార్థులు

85చూసినవారు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాములపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక్కడే సారు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.
ఇక్కడ మూడో తరగతిలో యశ్విత్, నాలుగో తరగతిలో వినీత్ చదువుతున్నారు. అయితే వీళ్లిద్దరికీ చదువు చెప్పేది టీచర్ రవీందర్ ఒక్కడు మాత్రమే.

సంబంధిత పోస్ట్