తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి. ప్రభుత్వ అఫీషియల్ వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి.