TG: శాశ్వత భూములు కోల్పోయిన వారికి గరిష్ట నష్ట పరిహారం: CM

63చూసినవారు
తెలంగాణలో రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని CM రేవంత్ అధికారులకు సూచించారు. శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తున్నందున వారికి పరిహారం గరిష్టస్థాయిలో ఉండే విధంగా చూడాలని అన్నారు. సమస్యలపై దృష్టి సారించి తక్షణం వాటిని పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో CM సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్