TG: '5 నిముషాల్లో ఉరి కాదు.. కొడుక్కి నరకం కనిపించాలి'

82చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా 8వ తరగతి విద్యార్థినిపై శనివారం అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఆవేశానికి లోనయ్యారు. 'ఐదు నిమిషాల్లో ఉరి తీస్తే ఏముంటుంది? ఒక్కొకొడుక్కి నరకం కనిపించాలి. అలా ఉరి తీయాలి. ఈరోజు ఆమెకు రేపు ఇంకొకరికి జరుగుతుంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. బూరుగుగూడ గ్రామంలో స్కూల్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా బాలికపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు అత్యాచారం చేశాడు.

సంబంధిత పోస్ట్