➢నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025
➢నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025
➢నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025
➢నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025
➢పోలింగ్: 27 ఫిబ్రవరి 2025
➢పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు
➢కౌంటింగ్: 3 మార్చి 2025