TG: 5 రోజులపాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

75చూసినవారు
TG: 5 రోజులపాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.

సంబంధిత పోస్ట్