TG: ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

84చూసినవారు
TG: ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారేపల్లి మండలం భాగ్యనగర్‌ తండా వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్